Home » Open Heart » Sports and Others
మంద కృష్ణ మాదిగ. పేరు చివర మూడక్షరాలతో దళిత ఉద్యమానికి ఆత్మగౌరవం సమకూర్చిన నాయకుడు. అణగారిన వర్గాల్లోనూ అసమానతలు ఉన్నాయంటూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా తెలంగాణ ఉద్యమంలో సామాజిక వాటా కోసం నినదిస్తున్నారు.
లక్ష్మణ్‌గా పుట్టినా.. ఏనాడూ నాకు అబ్బాయిలా పెరగాలనిపించలేదు. అమ్మాయిల దుస్తులే వేసుకోవాలనిపించింది. ఇలా ఉండటం మానసిక వైకల్యం కాదు. శారీరకంగానే లోపం ఉంది. మానసిక
రాజకీయాల లక్ష్యం అధికారంగా, ఉద్యమాల పరమార్థం పదవులుగా మారిపోయిన వర్తమాన సందర్భంలో, వాటన్నింటికీ దూరంగా నిత్య ఉద్యమస్ఫూర్తితో సాగుతున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం. విప్లవ వామపక్ష నేపథ్యం కలిగిన ఆయన భిన్న, విరుద్ధ భావజాలాల
విశాఖ జిల్లాలో పుట్టిన ఆయన.. ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాధినేతలు తన అభిమానులని ఆయన చెబుతుంటారు. ఆయనే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్.
బాడ్మింటన్‌లోకి వచ్చాకే ఆఫర్స్ వచ్చాయి కానీ అప్పట్లో దాని గురించి అంత ఆలోచించలేదు. (ఆర్కే: ఎందుకని? చెడు అభిప్రాయం ఉందా?) అదేం లేదు. సినిమాల్లో చేయడం చాలా కష్టం
మానవ హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న చైతన్యం ప్రొఫెసర్ హరగోపాల్. రాద్ధాంతాలకు దూరంగా ఉండే ఈ సిద్ధాంతకర్త.. ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో తన జీవిత విశేషాలను ఓపెన్‌గా పంచుకున్నారు.
‘ఇస్తే ఇయ్యి... లేకపోతే నీ పెండ్లాన్ని పంపు’... ఈ మాట ఒక మనిషిని చంపేసింది! ‘నీ మొగుడు పోతేనేం... నువ్వు బతికే ఉన్నావు కదా! అప్పు కట్టు’... ఈ మాట బతికున్న మనిషినీ చంపేస్తోంది! మనిషి ఉన్నా.. పోయినా కష్టం మాత్రం పోలేదు! చిన్న రైతులు... చితికిపోయిన బతుకులు!
దేవుడు ఉన్నాడు అనే ఆస్తికత్వానికి, లేడు అనే నాస్తికత్వానికీ పోరాటం ఈనాటిది కాదు. కరుడుగట్టిన శివభక్తుల కుటుంబంలో పుట్టిన గోరా... నాస్తికోద్యమాన్ని విస్తృతం చేశారు. కులం, మతం, మూఢవిశ్వాసాల మీద తిరుగుబాటు చేసి.. లక్షల మందిని ఆలోచింపజేశారు.
ప్రస్తుతమున్న వ్యవస్థ ప్రక్షాళన కావలసిందేనని అంటున్నారు ‘డాడీ’ రాజారెడ్డి... అనాథ పిల్లలను ఆదరించి, సేవ చేయడంలో ఉన్న మజాయే వేరని, అందుకే తన జీవితం అంకితమని చెబుతున్నారు.
ఆర్కే: మీరు రంజీ మ్యాచ్‌లు ఆడినప్పుడు మంచి కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నారు. జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయారు. కారణం ఏమిటి?