Home » Amazon
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos) మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. దీంతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ రెండో స్థానానికి చేరుకున్నారు.
Summer Mini Cooler: వేసవి వచ్చేసింది. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కపోత ఎక్కువయ్యింది. దాంతో ప్రజలు ఎయిర్ కండీషనర్స్(AC), ఎయిర్ కూలర్స్(Air Coolers) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఎయిర్ కూలర్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకోసమే అదిరిపోయే న్యూస్ తీసుకొచ్చాం.
Bumper Offers on Smart Watch: ఇప్పుడంతా స్మార్ట్ వాచ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది స్మార్ట్ వాచీలను(Smart Watch) ధరిస్తున్నారు. అయితే, ఈ స్మార్ట్ వాచ్‌ల ధర రూ. 2 వేలకు పైగానే ఉంది. అయితే, సమ్మర్ స్పెషల్ ఆఫర్స్(Summer Special Offers) ఇస్తున్నాయి ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్స్. రూ. 2000 కంటే తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్ వాచ్‌లను అందిస్తోంది.
ఫిబ్రవరి నెల అనగానే అనేక మందికి వాలెంటైన్స్ డే గుర్తుకొస్తుంది. ప్రేమికులు వారి ప్రియమైన వ్యక్తులకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి, ఎలా సర్ప్రైజ్ చేయాలని వారం ముందు నుంచే ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం అమెజాన్‌లో పలు ఉత్పత్తులపై వాలెంటైన్స్ డే తగ్గింపు ఆఫర్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మీరు టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ వంటివి ఏదైనా కొనుగోలు చేయాలని చుస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024(Amazon Great Republic Day sale 2024)లో పలు రకాల ఉత్పత్తులపై ప్రస్తుతం మంచి ఆఫర్లు ఉన్నాయి. అంతేకాదు ఈ సేల్ జనవరి 13 అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుకాబోతుంది.
టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో లేదా దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందులతో ఏమవుతుందోనని అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇటివల ఓ టెక్నాలజీ పరికరం అలెక్సా ఏకంగా తన భార్యకు తెలియకుండానే ఆమె భర్తతో సంభాషించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
అమెజాన్‌లో షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురయింది. దాదాపుగా 20 వేల రూపాయలు పెట్టి ఓ ఎలక్ట్రానిక్ వస్తువును ఆర్డర్ ఇస్తే.. చివరకు కేవలం 10 రూపాయల విలువైన టూత్‌పేస్ట్ ను డెలివరీ చేశారు.
ఫ్లిప్‌కార్టు బిగ్ బిలియన్ డేస్(flipkart big billion days) ఇలా ముగిసిందో లేదో వెంటనే ఫ్లిప్‌కార్టు బిగ్ దసరా సేల్(Flipkart Big Dusshera sale) ప్రారంభమైంది. దీంతో విజయదశమి(vijayadashami) సందర్భంగా దసరా(Dusshera) సెలవుల్లో ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.
అమెజాన్ సేల్ లో భారీ డిస్కౌంట్ లో ఉన్న ఈ ఐదు ఆఫర్స్ చూశారంటే దిమ్మతిరిగిపోతుంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ దిగ్గజ సైట్లే అయినా ఒక్కోసైట్లో ఒకో విధంగా ఆఫర్స్ ఉంటాయి. ఈ సారి సేల్ లో భారీ డిస్కౌంట్ ఎందులోనంటే..