HOKEY: జాతీయ హాకీ పోటీల్లో జిల్లా క్రీడాకారిణుల ప్రతిభ
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:05 AM
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఖేలో ఇండియా జాతీయస్థాయి హాకీపోటీల్లో జి ల్లా క్రీడాకారిణులు ప్రతిభచాటారు. జిల్లా బాలికల జట్టులో శివగంగ, దివ్య, ఇందు, సమీరా, సుమియా, జ్యోతి, అర్చన, సాయిభవ్య, మైథిలి, నవ్య, శృతి, శాలిని, కీర్తన, అక్షయ, వింద్యశ్రీ, సనతాజ్, హర్షిత, మధురిమబాయి, జ్ఞానేశ్వరి ఉన్నారు. కళ్యాణదుర్గం నుంచి జట్టులో సుమియా, శృతి, అర్చన, సమీరా, సనాతాజ్, అక్షయ, అఖిల ఏడుగురు ఉండడం విశేషం.

అనంతపురం క్లాక్‌టవర్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): ఇటీవల ఢిల్లీలో జరిగిన ఖేలో ఇండియా జాతీయస్థాయి హాకీపోటీల్లో జి ల్లా క్రీడాకారిణులు ప్రతిభచాటారు. జిల్లా బాలికల జట్టులో శివగంగ, దివ్య, ఇందు, సమీరా, సుమియా, జ్యోతి, అర్చన, సాయిభవ్య, మైథిలి, నవ్య, శృతి, శాలిని, కీర్తన, అక్షయ, వింద్యశ్రీ, సనతాజ్, హర్షిత, మధురిమబాయి, జ్ఞానేశ్వరి ఉన్నారు. కళ్యాణదుర్గం నుంచి జట్టులో సుమియా, శృతి, అర్చన, సమీరా, సనాతాజ్, అక్షయ, అఖిల ఏడుగురు ఉండడం విశేషం. జట్టును, కోచలు అక్రమ్‌బాష, దేవకిని ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ అభినందించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....