Home » AP Assembly Budget Sessions
Kondapalli Srinivas on pension: శాసనమండలిలో పెన్షన్ల అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. పెన్షన్లు తగ్గించారంటూ వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సరైన సమాధానం ఇచ్చారు.
Chandrababu Criticizes Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని విమర్శలు గుప్పించారు.
AP Legislative Council: ఏపీ శాసనసమండలి సమావేశాలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి. సభలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు సభలో ఆందోళనకు దిగారు.
Chandrababu Warns: ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారు ఇకపై తప్పించుకోలేరంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయిందన్నారు.
Minister Narayana Amravati Announcement: ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మంత్రి నారాయణ శాసనసభలో ముఖ్య విషయాలు తెలియజేశారు. అమరావతి విషయంలో గత ప్రభుత్వం చేసిన ఆకృత్యాలను, రాజధానిని ఎలా అడ్డుకుందనే విషయాన్ని సభ ముందు ఉంచారు నారాయణ.
Special Needs Schools: స్పెషల్ నీడ్స్ పాఠశాలలపై ఏపీ అసెంబ్లీలో మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. కేంద్రబడ్జెట్‌లో కేటాయించిన నిధుల మేరకు 2025-26కు గాను ప్రతి మున్సిపాలిటీకి ఒక సెంటర్ చొప్పున మరో 125 కొత్త సెంటర్లను ప్రతిపాదించామని చెప్పారు.
AP Speaker Congratulates: ఛాపింయన్స్ ట్రోఫీలో ఘన విజయం సాధించిన భారత జట్టుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కంగ్రాట్స్ తెలిపారు.
Narayana on TDR Bonds: వచ్చే మూడు నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. టీడీఆర్ బాండ్ అక్రమాలపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
Vangalapudi Anitha: గంజాయి సాగు అనేది 90 శాతం వరకు తగ్గిపోయిందని మండలిలో హోంమంత్రి అనిత తెలిపారు. నార్కోటిక్ చట్టం ప్రకారం సాగు చేసిన, అమ్మిన, దానిని ప్రేరేపించిన, దానిని ఉపయోగించిన గంజాయి విషయంలో కఠినమైన చట్టాలు ఉన్నాయన్నారు.
Lokesh statement on DSC: డీఎస్సీ నోటిఫికేషన్‌పై మరోసారి మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. తప్పకుండా ఖాళీలను భర్తీ చేస్తామని మండలిలో మంత్రి స్పష్టం చేశారు.