Home » Astrology
నేడు (23-06-2024-అదివారం) పెద్దల వైఖరిలో మార్పు గమనిస్తారు. తల్లిందండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఇల్లు, స్థలం మార్పునకు అనుకూలం.
నేడు (22-06-2024-శనివారం) తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తారు.
నేడు (21-06-2024- శుక్రవారం) దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం.
నేడు (20-06-2024-గురువారం) అన్నదమ్ముల విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి.
నేడు (19-06-2024-బుధవారం) పెట్టుబడులకు సంబంధించిన విలువైన పత్రాలు అందుకుంటారు. బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు.
నేడు (18-06-2024 - మంగళవారం ) ఆర్థిక పరమైన చర్చలు ఫలిస్తాయి. వైద్యం, ఫార్మా, హార్డ్వేర్ రంగాల వారు ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.
నేడు మేషం ( 16-06-2024 సోమవారం ) సన్నిహితులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. విలువైన పత్రాలు చేతికి అందుతాయి. అనుబంధాలు బలపడతాయి.
నేడు (14-06-2024-శుక్రవారం) ఇంటర్వ్యూలలో నిరాశ ఎదురవుతుంది. సన్నిహితులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. పరిశ్రమలు, వైద్యం, హోటల్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.
Surya Gochar 2024: సూర్యుడు నెలకు ఒక రాశి మారుతాడు. జూన్ నెలలో సూర్య సంచారం జరగనుంది. జూన్ 15వ తేదీన సూర్యుడి స్థానచలనం జరుగుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 15న ఉదయం 4:27 గంటలకు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. సంవత్సరం తరువాత సూర్యుడు మళ్లీ మిథునరాశిలోకి వస్తున్నాడు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు) బంధువులను కలుసుకుంటారు. వాట్సాప్ సందేశాలు, మెయిల్స్ అనందం కలిగిస్తాయి. చిన్నారలు, ప్రియతముల మాటతీరు ఆవేదన కలిగిస్తుంది.