Home » Bank account
సిబిల్ స్కోర్(CIBIL Score) ప్రస్తుతం మీరు బ్యాంక్ దృష్టిలో విలువైన వినియోగదారునా కాదా అని నిర్ణయిస్తుంది. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకు లేదా ఫైనాన్షియల్ సంస్థలు మీకు రుణాన్ని అందిస్తాయి. అయితే ప్రతి నెల క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తే ఏమవుతుందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
క్రెడిట్ కార్డు లిమిట్ ఎంతున్నా.. దాన్ని బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. క్రెడిట్ కార్డులో ఉన్న నగదుని నెట్ బ్యాంకింగ్ ఫీచర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి(Money Transfer from Credit Card to Bank Account) ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి కొత్త నెల ప్రారంభమైనప్పుడల్లా మొదటి రోజు నుంచి అనేక ఆర్థిక నియమాలు(New Bank Rules 2024) మారుతుంటాయి. ఈ నిబంధనలు సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఇలాంటి నేపథ్యంలో రోజువారీ జీవనంలో భాగంగా వీటి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. అయితే వచ్చే మే 2024(May 2024) నుంచి మారనున్న కొత్త నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో అనేక మంది ఉద్యోగులు(Employees) క్రెడిట్ కార్డుల(Credit Card)ను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. షాపింగ్ వెళ్లినా, ఆన్లైన్ కొనుగోళ్లు చేసినా, పెట్రోల్ కోసం ఇలా అనేక చోట్ల ప్రతి నెల క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే పరిమితికి మించి వినియోగించిన బిల్లులను సులువుగా ఎలా చెల్లించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఈ జనవరి నెలలో బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్న వాళ్లు ఈ వార్తను కచ్చితంగా గమనించగలరు. ఈ నెలలో ఒకటి కాదు, రెండు కాదు బ్యాంకులకు ఏకంగా 16 రోజులు సెలవులున్నాయి.
ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడం, బ్యాంకులకు సంబంధించిన అత్యధిక సేవలు ఆన్లైన్లోనే అందుబాటులో లభ్యమవుతుండడంతో బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసుకోవడం సులభతరమైంది. ఎలా చేయాలంటే...