Home » Bhagyalakshmi
చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
అమ్మవారి ప్రతిమ ఉన్న కాయిన్స్‌తో పాటు కుబేర పూజ చేసిన కాయిన్స్‌ను ప్రసాదంగా పంపిణీ చేస్తుండటంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి కాయిన్ లభిస్తే తమకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గురువారం కాయిన్స్ పంపిణీ ప్రారంభం కాగా.. రేపటి వరకు కొనసాగనుంది. భారీగా తరలివస్తున్న భక్తులతో ..
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే నగరంలోని జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొననున్నారు.
తెలంగాణలో ఇప్పుడు ప్రమాణాలు, సవాళ్లతో కూడిన రాజకీయాలు నడుస్తున్నాయ్.. రండి అమ్మవారి గుడి సాక్షిగానే తేల్చుకుందాం అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు...