Home » Birth Day
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) మార్చి 1న 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో వారం రోజులకు ముందే డీఎంకే శ్రేణులు ఆయన జన్మదిన వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవనకళ్యాణ్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి.
జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి నాయకు లు ఘనంగా నిర్వహిం చారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవనకళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం పలు ప్రాం తాల్లో ఘనంగా నిర్వహించారు.
Pawan Kalyan Birthday in Dubai: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు UAE లో ఘనంగా జరిగాయి. గల్ఫ్ జనసేన పార్టీ నేషనల్ ఇన్ఛార్జ్ కేసరి త్రిమూర్తులు, కన్వీనర్లు ఎం చంద్రశేఖర్, సీహెచ్ రాందాస్ ఆధ్వర్యంలో పవన్ బర్త్ డే..
రిటైర్మెంట్ తర్వాత పుట్టిన తేదీ మార్పు సాధ్యం కాదని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంజీఎస్ కమల్ ఏకసభ్య ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది.
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 82వ జన్మదిన(Mallikarjun Kharge Birthday) వేడుకలు ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి.
కళ్లకురిచ్చిలో కల్తీసారాకు 50 మంది దాకా ప్రాణాలు కోల్పోయి రాష్ట్రం శోకసంద్రంగా మారటంతో శనివారం తన పుట్టిన రోజు వేడుకలు జరుపరాదని, అవసరమైతే సారాకు బలైనవారి కుటుంబాలకు చేతనైన సాయం చేసి ఆదుకోవాలని తమిళగ వెట్రి కళగం నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్(Film Actor Vijay) తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయం శుక్రవారం ప్రత్యేకంగా కనిపించింది. స్వాగతం పలికేందుకు రెడ్ కార్పెట్, ఆకట్టుకునేందుకు పూలతో అలంకరణ.. వెరసి మొదటి, ఏడవ అంతస్తులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన సర్కిల్లో కేక్నుకట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.