Home » Gaddar Award
నక్సల్ భావజాలం ఉన్న గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ జేసిన ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ఈ ఏడాది ఉగాది నుంచి ప్రతి ఏటా గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ప్రదానం యాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అవార్డుల కమిటీ సభ్యులు, అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
‘తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు.. పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ద నౌక.. గద్దర్’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.
గద్దర్ ఆలోచనా విధానాన్ని తమ ప్రభుత్వం ఆచరిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గద్దర్‌ను విశ్వమానవుడిగా అభివర్ణిస్తూ ఆయన లాంటి వ్యక్తి శతాబ్దానికి ఒక్కరే పుడతారంటూ కీర్తించారు.