Home » Holidays
తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. బుధ, గురు వారల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. .
తెలంగాణలో వర్షాలు (TS Rains) దంచికొడుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో (Hyderabad) పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో భాగ్యనగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రానున్న మూడ్రోజులు హైదరాబాద్‌తో పాటు పలు నాలుగైదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది...