Home » Naga Chaitanya
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య చేపాక్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగచైతన్య(Naga Chaitanya)
సమంత (Samantha)కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమై పదమూడేళ్లు (13 years Career) పూర్తియింది. హీరోయిన్‌గా ఆమె తొలి చిత్రం ‘ఏమాయ చేసావె’ (Yemaya chesave completes 13 years) విడుదలై ఆదివారానికి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.
విడాకులు అనంతరం తొలిసారి సమంత (samantha) గురించి ఆసక్తికర పోస్ట్ చేశారు నాగచైతన్య (Naga chaitanya). వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రం ‘ఏమాయ చేశావే’ (Ye Maaya Chesave) విడుదలై 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారుండరు. ఆయన కట్టిన బాణీకి ఎవరైనా ఫిదా కావాల్సిందే! ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ఆయన సంగీతం వల్ల హిట్ అయిన చిత్రాలు ఉన్నాయి.
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘కస్టడీ’ చిత్రం విడుదల ఖరారైంది. వెంకట ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మే 12న సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తన స్కూలింగ్, అప్పటి అల్లర్లు, స్కూల్ ఏం నేర్పింది అన్న విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆయన చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్ల వేడుకకు నాగార్జున అతిథిగా హాజరయ్యారు
నరేష్ నటుడిగా కొత్తగా ఏమీ అందరికీ ప్రూవ్ చెయ్యాల్సిన పని లేదు. అతను కెరీర్ మొదట్లోనే 'నేను' (Nenu) అనే ఒక సినిమా, అలాగే 'గమ్యం' (#Gamyam) సినిమాలో గాలి శీనుగా (#GaaliSeenu) ఇలా చాలా మంచి పాత్రలు చేసి తాను మంచి నటుడని ఎప్పుడో చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు 'ఉగ్రం' (Ugram) తో వస్తున్నాడు. టీజర్ విడుదల అదయింది, అది ఎలా ఉందంటే...
అక్కినేని నాగ చైతన్య (Akkineni naga chaitanya), వెంకట్ ప్రభు (Venkata prabhu) కాంబినేషన్‌లో తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘కస్టడీ’ (Custody) ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
తెలుగు సినీ పరిశ్రమ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే ప్రముఖంగా ముగ్గురి ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ త్రయమే ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు), ఏఎన్నార్ (అక్కినేని నాగేశ్వర రావు), ఎస్వీఆర్ (ఎస్వీ రంగారావు). కళామతల్లి ముద్దు బిడ్డలుగా..
నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ ఈమధ్య వార్తల్లో ఉంటూనే వున్నారు. వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్త కూడా సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది..