Home » Nivedana
భగవద్గీతలోని రెండో అధ్యాయంలో... నలభైకి పైగా శ్లోకాలలో ‘సాంఖ్య యోగం’ గురించి శ్రీకృష్ణుడు సుదీర్ఘంగా వివరించాడు. సాంఖ్యయోగం... అర్జునుడికి ఏమాత్రం అవగాహన లేని సరికొత్త విషయం.
‘ఏసు’ అనే పేరులోనే ‘రక్షణ’ అనే అర్థం... ఒక పరమార్థంగా దాగి ఉంది. ప్రజలకోసం కావలసినంత సందేశాన్ని ఆయన ఇచ్చాడు.
కార్తిక మాసమంటే శివుడి మాసం. అందరూ శివుడిని కొలుస్తూ ఉంటారు. ఈ మాసంలో శివుడి గురించి విశేషాలు తెలుసుకోవటమూ విశేషమంటారు..