Home » NTR
‘మీరు అక్కినేని, ఎన్టిఆర్ల సరసన నాయికగా పలు చిత్రాల్లో నటించారు. వాళ్లపై మీ అభిప్రాయం ఏమిటి’ అని ఒకసారి ఓ పాత్రికేయుడు ఓ తారను ప్రశ్నించాడు. ‘వాళ్లతో నేను నటించడం ఏమిటి? నాతోనే వాళ్లు నటించారు’ అని ఆ తార సమాధానం చెప్పింది.
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ సినీ నటజీవితంలో ఎన్నోన్నో మరపురాని పాత్రలు వేశారు. అవన్నీ ఒకెత్తు, 'జయం మనదే' అనే నాటకంలో వేసిన జనరల్ జె ఎన్ చౌధురి (Jayanto Nath Chaudhuri) పాత్ర ఒక్కటే ఒకెత్తు.
విలక్షణ విలనీతో భయపెట్టిన పెట్టి, యుముడిగా నవ్వులు పూయించిన టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసం తుదిశ్వాస విడిచారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆ లెజెండరీ నేత, నటుడి విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రారంభోత్సవం కోసం NJలోని ఎడిసన్ సిటీలో స్థలం కేటాయించేందుకు ఎడిసన్ సిటీ మేయర్ సమ్మతి తెలిపారని నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ పేర్కొంది.
కథ కొత్తగా కల్పించబడిందేమీ కాదు. అప్పటికి ఎన్నో దశాబ్దాలుగా సినీరంగంలో, అంతకుమునుపే నాటకరంగంలో కూడా వింటున్న, చూస్తున్న కథాంశమే; శ్రీరాముడికి, ఆ రాముడికి మహాభక్తుడైన ఆంజనేయుడికీ మధ్య వైరం, అది యుద్ధానికి దారితీయడం. కథ పాతదే; ఆ కథకి అంతర్లీనంగా..
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల టాంపా నగరంలో NRI TDP ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి.
సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. హీరోయిన్ కి మాటలే లేవు.. ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు. ఆశ్చర్యంగా..
తెరమీదే కాదు, తెర ముందు కూడా కృష్ణ కథానాయకుడే అని నిరూపణకి ఉదాహరణలు కోకొల్లలు. హీరోగా పేరుప్రఖ్యాతలు ఆర్జించిన తర్వాత మాత్రమే కాదు, సినీరంగంలో కాలుమోపిన నాటి నుంచీ ఆయన మేరునగ ధీరుడే అని చాటి చెప్పే సందర్భాలలో జై ఆంధ్రా ఉద్యమం ఒకటి.
తెలుగు సినీ నవలానాయకుడుగా నటభూషణ్ శోభనబాబుకి పేరుండేది. డిటెక్టివ్ కథారచయిత టెంపోరావు డిటెక్టివ్ నవలా నాయకుడిగా, ప్రముఖ అపరాధ పరిశోధక రచయిత కొమ్మూరి సాంబశివరావ్ రాసిన ‘పట్టుకుంటే లక్ష’ వంటి సినిమాల్లో హీరోగా కృష్ణ నటించినప్పటికీ..
బహ్రెయిన్‌లో వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు