Home » Pervez Musharraf
వైద్య విద్య కళాశాలల ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రెన్స టెస్ట్ (నీట్-2024)ను తిరిగి నిర్వహించాలని ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై జగన్ ప్రభుత్వం దృష్టిపెట్టింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని ముందుకు దూసుకెళ్తున్న ఆయన.. తన పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతూ కార్గిల్ యుద్ధం గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి పురందేశ్వరిగా బాధ్యతలు చేపట్టి తర్వాత తొలి సారిగా మంగళవారం జిల్లా పర్యటనకు వస్తుండడంతో నాయ కులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నడి కుదిటి ఈశ్వరావు (ఎన్ఈఆర్) పిలుపునిచ్చారు. ఆదివారం విజయన గరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార జిల్లా ప్రతినిధి బైవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ఉప్పలపాటి శ్రీనివాసవర్మతో కలిసి ఎన్ఈఆర్ విలేకరులతో మాట్లాడారు. వీటిఅగ్రహారం వైజంక్షన్ వద్ద ఉదయం పది గంట లకు గజమాలతో స్వాగతం పలికి, అనంతరం మయూరి జంక్షన్ రైల్వేస్టేషన్ రోడ్డు, కన్యాకాపరమేశ్వరి ఆలయం మీదుగా పైడితల్లమ్మ ఆలయానికి చేరు కుని అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు.
సిద్దిపేట జిల్లా: మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కీలకమైన అంశాలను పేర్కొంది. మొత్తం 21 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని కమిటీ తెలిపింది.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, కార్గిల్ యుద్ధ కారకుడు పర్వేజ్ ముషారఫ్(79) ఆదివారం దుబాయ్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న ముషారఫ్..
పాకిస్థాన్ (Pakistan) మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (Pervez Musharraf)ను ప్రశంసల్లో ముంచెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్