Home » Puttaparthi
ఆహారం రుచిగా ఉండాలంటే అందులో మంచికూరలు ఉండాల్సిందే. మనిషికి ప్రతినిత్యం కూరగాయలు తప్పనిసరి. కోటీశ్వరులైనా కూలోడైనా ఇంత ముద్ద దిగాలంటే కూరలు అవసరం. ఇటీవల కాలంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
అప్రకటిత విద్యుత కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక రోజు అంటే మరమ్మతులు ఉంటాయిలే అనుకోవచ్చు, వారం రోజులుగా ఉదయం నిద్ర నుంచి లేవకముందు నుంచే కరెంటు కోతలు ప్రారంభమౌతాయు.
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మునిసిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లికి చెందిన గొల్ల శ్రీకాంత్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగిన సీఎంఏ (కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్స్) పరీక్షల్లో జాతీయస్థాయి మొదటి ర్యాంకు సాధించారు.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ భాగ్యరేఖ పోలీసు అధికారులకు సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం సబ్‌డివిజన పోలీసు అధికారి వాసుదేవన అధ్యక్షతన శాంతిభద్రతల సమస్యలపై ఆర్డీఓ సమీక్షించారు.
ఆసుపత్రికి వచ్చే ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి గర్భిణులకు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలందించి తల్లీబిడ్డను రక్షించడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లావైద్యాదికారి డాక్టర్ మంజువాణి సూచించారు. బుధవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద శాడిస్ట్ అని.. ఇటువంటి వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని.. పుట్టపర్తి శంఖారావం సభలో టీడీపీ ఇన్చార్జి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు పెట్టారన్నారు. ఒక్క రాజధాని కట్టలేని దద్దమ్మ 3 రాజధానులు కడతానంటే నమ్మడానికి జనం చెవిలో పూలు ఉన్నాయా? అని పల్లె రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం ఉదయం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయంలో లోకేష్‌కు సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్రీ ఆర్జే రత్నాకర్ స్వాగతం పలికారు. దర్శనానంతరం కొత్తచెరువులో జరిగే శంఖారావం కార్యక్రమంలో యువనేత పాల్గొననున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో హఠాన్మరణం చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలివాలి’’ పేరుతో పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థికి సాయం అందిస్తున్నారు.
Andhrapradesh: పుట్టపర్తి విమానాశ్రయం బయట ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు (MLC Iqbal) చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలోకి వైసీపీ నేతలను తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ చేసిన ప్రయత్నాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
శ్రీ సత్యసాయి జిల్లా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరుకానున్నారు.