Home » Snake
పాములు పట్టుకునే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చాలా మంది స్నేక్ క్యాచర్లు భయంకరమైన పాములను సైతం ఎంతో చాకచక్యంగా పట్టుకుంటుంటారు. అయితే నాగుపాములు, కింగ్ కోబ్రా వంటి విషపూరితమైన పాములను పట్టుకునే సమయంలో...
పాము కాటేసిందంటే దాదాపు ఎలాంటి జంతువైనా ప్రాణాలు వదలాల్సిందే. అందుకే దాని జోలికి వెళ్లేందుకు ఏం జంతువూ సాహసించదు. అయితే కొన్నిసార్లు పాములకూ షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కాటేయాలని చూసి..
పాములు చూడగానే చాలా మంది భయంతో పారిపోవడం సర్వసాధారణం. అయితే కొందరు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు పట్టుకోవడమే కాకుండా మెడలో వేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చేస్తుంటారు. ఇంకొందరేమో..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కళ్ల ముందు ఎలాంటి వింత ఘటన చోటు చేసుకున్నా ఇట్టే వైరల్ అయిపోతోంది. వాటిలో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రధానంగా...
పాములు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో.. ఏ వస్తువుల నుంచి బయటికి వస్తాయో చెప్పలేని పరిస్థితి. కొన్నిసార్లు సీలింగ్ ఫ్యాన్లపై కనిపిస్తే.. మరికొన్నిసార్లు ఫ్రిడ్జి వెనువ వైపు నుంచి బయటికి వస్తాయి. అలాగే..
పోటీ ప్రపంచంలో పరుగులు పెట్టడం వల్ల సాధారణంగా మనుషులు అనేక రోగాల బారిన పడుతుంటారు. ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి, ఇతర కారణాలతో అనేక మంది గుండెపోటుకు గురవుతున్నారు. అయితే పాములకు కూడా గుండెపోటు వస్తుందా?. ఈ ప్రశ్న తలెత్తడానికి కారణం.. ఓ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో.
దేశంలో ప్రతి ఏటా పాము కాటు వల్ల 50 వేల మంది మరణిస్తున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ప్రపంచంలోనే పాము కాటు వల్ల మరణిస్తున్న వారి జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. సోమవారం లోక్సభలో సరణ్ ఎంపీ, బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. భారత్లో ప్రతి ఏటా 30 నుంచి 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారన్నారు.
ఏ వ్యక్తి అయినా తన ఇంటిని సురక్షితమైనదిగా భావిస్తాడు. ఎలాంటి భయమూ, అనుమానమూ లేకుండా ఇంట్లో తిరుగుతాడు. అలాంటిది ఇంట్లో కూడా ప్రమాదాలు ఎదురైతే ఏం చేస్తాడు? ప్రతిదానిని అనుమానంగా చూస్తాడు. ఇటీవల ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది.
జనావాసాల్లోకి పాములు చొరబడడం సర్వసాధారణంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఇళ్లల్లోకి దూరే పాములు మంచాల కింద, ఫ్రిడ్జిలు, కూలర్లలో దాక్కుని ఉంటాయి. ఉన్నట్టుండి వాటిని చూసి జనాలు భయపడిపోతుంటారు. ఇలాంటి..
విష సర్పం ఒక్కసారి కాటేసిందంటే చాలు.. అది మనిషి అయినా, జంతువు అయినా దాదాపు చావుకు దగ్గరపడ్డట్లే. అందుకే వాటి జోలికి వెళ్లేందుకు ఎవరూ పెద్దగా సాహసించరు. అయితే కొన్నిసార్లు పాములతో కొన్ని జంతువులు, మరికొన్ని జీవులు..