Home » World Health Organization
భారత్‌లోని పెద్దల్లో దాదాపు సగం మంది అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయడం లేదట! నడక, వ్యాయామం లాంటివేమీ చేయరట! 2000 సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య 22.3 శాతం ఉంది.
కొవిడ్ (Covid-19) ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. రకరకాల వైరల్‌లు, వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో ‘పారెట్ ఫీవర్’ (Parrot Fever) విజృంభిస్తోంది. దీనిని సిటాకోసిస్ (Psittacosis) అని కూడా అంటారు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా ఐదుగురు మృతి చెందగా.. కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి.
ఆగస్టు 15వ తేదీన యూట్యూబ్ ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని బ్లాగ్ పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేసింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే యూట్యూబ్ లో కొన్ని వర్గాలకు చెందిన వీడియోలు తొలగిస్తున్నారు. కేవలం ఒకటిరెండురోజులు ఈ పనిచేసి మ్యా.. మ్యా అనిపించుకోకుండా ఏకంగా కొన్ని వారాలపాటు ఈ తొలగింపు ప్రక్రియ సాగిస్తుంది.