కాగితం పూల గణపయ్య
ABN , First Publish Date - 2020-08-20T07:22:17+05:30 IST
కాగితం పూలతో బొజ్జ గణపయ్య రూపాన్ని తీర్చిదిద్దుతున్న ముంబైవాసులు. ఆరు రంగులతో ఉన్న 36 వేల కాగితం పూలను ఇందుకు ఉపయోగించారు...

కాగితం పూలతో బొజ్జ గణపయ్య రూపాన్ని తీర్చిదిద్దుతున్న ముంబైవాసులు. ఆరు రంగులతో ఉన్న 36 వేల కాగితం పూలను ఇందుకు ఉపయోగించారు. వినాయకచవితిని పురస్కరించుకుని గచ్చుపై 8 / 11 అడుగుల సైజులో గణపతి రూపాన్ని సిద్ధం చేస్తున్నారు.