ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP CM: అరగంటకు పైగా సాగిన ప్రధానితో జగన్ భేటీ

ABN, First Publish Date - 2022-12-28T13:43:00+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో ఏపీ సీఎం జగన్ (AP CM Jaganmohan Reddy) భేటీ ముగిసింది. దాదాపు అరగంటకు పైగా సమావేశం కొనసాగింది. రుణ పరిమితి పెంపుపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ప్రధానికి సీఎం వివరణ ఇచ్చారు. ఏపీకి రావలసిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం, మెడికల్ కళాశాలలు, తెలంగాణ విద్యుత్ బకాయిలు తదితర అంశాలపై ప్రధానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. మరికాసేపట్లో కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ (Union Forest Minister Bhupendra Yadav)తో సీఎం జగన్ సమావేశంకానున్నారు. పర్యావరణ అనుమతులు, మంత్రిత్వశాఖ వారీగా పెండింగ్ అంశాలను కేంద్రమంత్రితో జగన్ చర్చించనున్నారు.

Updated Date - 2022-12-28T13:47:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising