గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సుబ్బయ్య

ABN , First Publish Date - 2022-11-06T22:55:37+05:30 IST

ప్రకాశం జిల్లా గౌడ సంఘం అఽధ్యక్షుడిగా కనిగిరికి చెందిన కమటం వెంకట సుబ్బయ్యను నియమిస్తూ రాష్ట్ర గౌడ సంఘం అధ్య క్షుడు చిట్టిబొమ్మ కిషోర్‌గౌడ్‌ ఏకగ్రీవంగా నియ మించారు.

గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సుబ్బయ్య

కనిగిరి, నవంబరు 6: ప్రకాశం జిల్లా గౌడ సంఘం అఽధ్యక్షుడిగా కనిగిరికి చెందిన కమటం వెంకట సుబ్బయ్యను నియమిస్తూ రాష్ట్ర గౌడ సంఘం అధ్య క్షుడు చిట్టిబొమ్మ కిషోర్‌గౌడ్‌ ఏకగ్రీవంగా నియ మించారు. ఈ మేరకు ఆది వారం ఒంగోలులో శని వారం నియామకపత్రాన్ని అందచేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో గౌ డ సామాజిక వర్గానికి చెందిన వారి సమస్యల పరి ష్కారం కోసం సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌, సర్దార్‌ గౌతులచ్చన్నగౌడ్‌ ఆశ యాలకు అనుగుణంగా నడుచుకుని అభివృద్ధికి కృషి చేస్తానని సంఘ అధ్య క్షుడు వెంకటసుబ్బయ్య గౌడ్‌ తెలిపారు. ఎంపి కను హర్షిస్తూ పలువురు స్నేహితులు, సహచరులు ఆయనను అభినం దించారు.

Updated Date - 2022-11-06T22:55:39+05:30 IST