ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

USA U-19W Team: అమెరికా జట్టులో అందరూ భారత సంతతే.. ‘ఇండియా బి’ జట్టు అంటున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2022-12-16T12:13:00+05:30

మొట్టమొదటి మహిళల అండర్‌-19 టీ20 వరల్డ్‌ కప్‌ వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో మొదలవనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేరుకే అమెరికా.. అంతా మనోళ్లే!

న్యూఢిల్లీ: మొట్టమొదటి మహిళల అండర్‌-19 టీ20 వరల్డ్‌ కప్‌ వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో మొదలవనుంది. ఈ మెగా టోర్నీలో 16జట్లు బరిలో దిగుతున్నాయి. 11 జట్లు ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం ఉన్న దేశాలు కాగా.. మిగతా ఐదింటిని ఐసీసీ రీజియన్స్‌ నుంచి ఎంపికచేశారు. ఇందులో అమెరికా (యూఎస్ఏ) జట్టు కూడా ఒకటి. ఆ మెగా టోర్నీలో తలపడే అమెరికా జట్టును గురువారం ప్రకటించారు. అయితే, జట్టుకు ఎంపికైన మొత్తం 15 మంది సభ్యులు భారత మూలాలున్నవారే కావడం విశేషం. వీరిలో ముగ్గురు తెలుగమ్మాయిలు (గీత కొడాలి, భూమిక భద్రిరాజు, లాస్య ముళ్లపూడి) ఉన్నారు. ఇక, రిజర్వ్‌ కేటగిరికి ఎంపికైన ఐదుగురిలో ముగ్గురు భారత క్రీడాకారిణులే. తెలు గమ్మాయి గీత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. దీంతో ఈ జట్టును ‘ఇండియా బి’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.

Updated Date - 2022-12-16T12:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising