Revanth Reddy: హీరాబెన్ మృతిపట్ల రేవంత్ సంతాపం
ABN, First Publish Date - 2022-12-30T09:30:44+05:30
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతి (Prime Minister Narendra Modi's mother Heeraben passed away) పట్ల టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి (TPCC Chief, MP Revanth Reddy) తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 100 ఏళ్ళు పూర్తి చేసుకొని సంపూర్ణ జీవితం గడిపిన హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ప్రధాని మోదీకి రేవంత్ తన సానుభూతిని తెలియజేశారు.
Updated Date - 2022-12-30T09:30:46+05:30 IST