ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం BRS సభకు వైసీపీ పరోక్ష సహకారం

ABN, First Publish Date - 2023-01-18T21:58:01+05:30

ఖమ్మం BRS సభకు వైసీపీ పరోక్ష సహకారం అందించింది. అడిగిందే తడవుగా ఏపీ నుంచి 150 ఆర్టీసీ బస్సులను పంపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఖమ్మం BRS సభకు వైసీపీ పరోక్ష సహకారం అందించింది. అడిగిందే తడవుగా ఏపీ నుంచి 150 ఆర్టీసీ బస్సులను పంపించింది. కృష్ణా రీజియన్ నుంచి ఆర్టీసీ బస్సులు ఖమ్మం వెళ్లాయి. దాంతో సంక్రాంతికి ఏపీకి వచ్చిన జనం తిరిగి వెళ్లేందుకు నానా కష్టాలు పడ్డారు. ప్రయాణికుల రద్దీ పట్టించుకోకుండా బస్సులు ఎలా ఇచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ మహానాడు కోసం అడిగితే బస్సులు ఇవ్వలేదు. ఈ వ్యవహారంతో BRS, వైసీపీకి మధ్య పరోక్ష సహకారం ఉందంటున్న ఏపీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక్కో బస్సుకు రూ.22వేలు అద్దె రూపంలో తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-01-18T21:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising