ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

144 సెక్షన్ టీడీపీకేనా..? వైసీపీకి లేదా..?: అచ్చెన్నాయుడు ఫైర్

ABN, First Publish Date - 2023-10-07T13:20:10+05:30

ఆంక్షల పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 144 సెక్షన్ టీడీపీకేనా..? వైసీపీకి లేదా..? అని ఫైర్ అయ్యారు.

అమరావతి : ఆంక్షల పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 144 సెక్షన్ టీడీపీకేనా..? వైసీపీకి లేదా..? అని ఫైర్ అయ్యారు. సురక్ష అంటూ వైసీపీ నేతలు రోడ్డెక్కడం లేదా..? అని ప్రశ్నించారు. నెలల తరబడి సెక్షన్-30 ఏంటని నిలదీశారు. సెక్షన్-30 విపరీతంగా వినియోగించడంపై కోర్టుకెళ్తామన్నారు. పోలీసులే లేకుంటే తాడేపల్లి ప్యాలెస్ ఉండేది కాదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీపై ఆలోచన చేస్తున్నామన్నారు. బాలయ్య టీటీడీపీ లీడర్లతో చర్చిస్తున్నామన్నారు. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జగన్ అవినీతి జరిగిందని సీబీఐ, ఈడీ దర్యాప్తులో తేలిందని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబుపై ఎలాంటి ఆధారాల్లేకుండా అరెస్ట్ చేశారన్నారు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వస్తున్నారన్నారు. ప్రభుత్వం ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేస్తోందన్నారు.

Updated Date - 2023-10-07T13:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising