ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda Uma: ఆ కంపెనీ పేరుతో జగన్ మరో కట్టుకథ అల్లారు

ABN, First Publish Date - 2023-03-24T21:46:33+05:30

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy)పై టీడీపీ నేత బోండా ఉమ (Bonda Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy)పై టీడీపీ నేత బోండా ఉమ (Bonda Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ అంటూ సీఎం జగన్ మరో కట్టుకథ అల్లారని బోండా ఉమ మండిపడ్డారు. గత నాలుగేళ్ల నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని విమర్శించారు. రూ.6 లక్షల కోట్ల దోపిడీ జరిగితే నాలుగేళ్ల నుంచి ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.

జగన్, మంత్రులు మాట్లాడేది అంతా బోగస్సే అని, తమ దగ్గరున్న డాక్యుమెంట్లతో వస్తామని, చర్చకు సిద్ధమా? అని బోండా ఉమ సవాల్ చేశారు. జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర (TDP leader Dhulipalla Narendra) సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్‌రెడ్డి అని, ఎన్నికల్లో తీర్పుతో జగన్‌ మైండ్ బ్లాక్ అయ్యిందని ధూళిపాళ్ల విమర్శించారు. ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు రాజధాని నిర్మాణం పేరుతో కొత్త కథను తీసుకొచ్చారని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆధారాలుంటే దర్యాప్తు సంస్థలకు అప్పగించకుండా సభలో ప్రజెంటేషన్లు ఏంటి? అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.

Updated Date - 2023-03-24T21:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising