ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CRDA: ఆగమేఘాల మీద సీఆర్డీఏ ఫైల్స్..కాసేపట్లో సీఎం జగన్‎తో సీఆర్డీఏ అథారిటీ భేటీ

ABN, First Publish Date - 2023-04-03T10:36:46+05:30

ఆగమేఘాల మీద సీఆర్డీఏ(CRDA) ఫైల్స్ కదులుతున్నాయి. ఉదయం.11 గంటలకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డితో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఆగమేఘాల మీద సీఆర్డీఏ(CRDA) ఫైల్స్ కదులుతున్నాయి. ఉదయం.11 గంటలకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డితో(CM Jagan Mohan Reddy) సీఆర్డీఏ అథారిటీ(CRDA Authority) భేటీ కానుంది. ఈ నేపథ్యంలో రాజధానిలో(Capital) సెంటు భూమి పట్టాలకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల అభ్యంతరాలు పట్టించుకోకుండా ఆర్-5 జోన్ ఏర్పాటు చేశారు. గుంటూరు కలెక్టర్‌కు(Guntur Collector) 550, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు(NTR District Collector) 583 ఎకరాలు కేటాయింపు జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఎకరానికి రూ. కోటి రూపాయల ధరగా ప్రభుత్వ నిర్ణయించింది. ధరను మళ్లీ సమీక్షించుకోవచ్చంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. కాగా, నేడు సీఆర్డీఏ సమావేశంలో ఆమోదంతో..రాజధాని ప్రాంతంలో బయటివారికి పట్టాలు కేటాయించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హైకోర్టులో(High Court) ఆర్-5 కేసు పెండింగ్‌లో ఉండగా..పట్టాలు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నేడు హైకోర్టులో రాజధాని రైతులు లంచ్‌మోషన్ పిటిషన్(Lunchmotion Petition) వేయనున్నారు. వాదనలు వినిపిచేందుకు సీనియర్ న్యాయవాదులు రానున్నారు.

Updated Date - 2023-04-03T11:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising