Kodi katthi case: కోడికత్తి కేసులో కీలక మలుపు
ABN, Publish Date - Dec 19 , 2023 | 09:22 PM
కోడికత్తి కేసు ( Kodi katthi case )పై మరింత లోతైన విచారణ జరపాలని కోరుతూ సీఎం జగన్ ( CM JAGAN ) వేసిన పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు ( AP High Court ) విచారణ చేపట్టింది. కేసు విచారణను మూడు వారాలకు న్యాయమూర్తి వాయిదా వేశారు.
అమరావతి: కోడికత్తి కేసు ( Kodi katthi case )పై మరింత లోతైన విచారణ జరపాలని కోరుతూ సీఎం జగన్ ( CM JAGAN ) వేసిన పిటిషన్‌పై నేడు ఎన్ఐఏ కోర్టులో ( NIA Court ) విచారణ చేపట్టింది. కేసు విచారణను మూడు వారాలకు న్యాయమూర్తి వాయిదా వేశారు. సీఎం జగన్ తరపు న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎన్ఐఏ తరపున పీపీ వాదనలు ముగిశాయి. నిందితుడు తరపున న్యాయవాది అబ్దుస్ సలీం వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసు విచారణను మూడు వారాలకు హైకోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు.
Updated Date - Dec 19 , 2023 | 09:22 PM