ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lokesh: బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియాల ఆగడాలు

ABN, First Publish Date - 2023-08-10T12:38:42+05:30

రాష్ట్రంలో ఇసుక మాఫియాయాల ఆగడాలు శృతిమించిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.

పల్నాడు: రాష్ట్రంలో ఇసుక మాఫియాయాల ఆగడాలు శృతిమించిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) వ్యాఖ్యలు చేశారు.పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) కొనసాగుతోంది. గురువారం ఉదయం చండ్రాజుపాలెం నుంచి 180వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ క్రమంలో పెదకూరపాటు నియోజకవర్గంలో వైసీపీ నేతల ఇసుక తవ్వకాలపై లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘బందిపోట్లను తలదన్నేలా ఇసుక మాఫియాల ఆగడాలు!. రాష్ట్రంలో వైసీపీ ఇసుకాసురులకు కోర్టు తీర్పులంటే లెక్కలేదు. పెదకూరపాడు నియోజకవర్గం కందిపాడు శివార్లలో వైసీపీ నేతలు యథేచ్చగా ఇసుక తవ్వి తరలిస్తున్న లారీలు నా కంటపడ్డాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ మాఫియాలు యథేచ్చగా ఇసుక దోపిడీకి తెగబడుతున్నాయి. జలగన్న పాలనలో అంబేద్కర్ రాజ్యంగం, చట్టాలకు విలువలేదు. వైసీపీ దొంగలకు తెలిసిందిల్లా అందినకాడికి దోచేయడం, తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయడమే!’’ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-08-10T12:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising