ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yarapathineni Srinivasa Rao: ఆయన పెద్ద సైకో అయితే.. గురజాల ఎమ్మెల్యే చిన్న సైకో

ABN, First Publish Date - 2023-08-09T16:51:38+05:30

గురజాల ఎమ్మెల్యే కాసు కాదు క్యాష్.. మహేష్ రెడ్డి. జగన్ జే బ్రాండ్ తీసుకొచ్చి నెలకు వెయ్యి కోట్లు సంపాదించారు. జగన్ పెద్ద సైకో.. కాసు చిన్న సైకో. తెలంగాణ మద్యంతో వేలకోట్లు దోచుకున్నారు.

పల్నాడు జిల్లా: గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasa Rao) మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గురజాల ఎమ్మెల్యే కాసు కాదు క్యాష్.. మహేష్ రెడ్డి. జగన్ జే బ్రాండ్ తీసుకొచ్చి నెలకు వెయ్యి కోట్లు సంపాదించారు. జగన్ పెద్ద సైకో.. కాసు చిన్న సైకో. తెలంగాణ మద్యంతో వేలకోట్లు దోచుకున్నారు. కాసు మహేష్ రెడ్డి (Kasu Mahesh Reddy) సారా మహేష్ రెడ్డిగా మారారు. మీ సంపాదన కోసం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సీఎం జగన్.. తాడేపల్లి నివాసం అక్రమ సంపాదనతో కట్టారు. సారా డబ్బుతో మా అధినేత ఇల్లు కట్టాల్సిన ఖర్మ లేదు. జగన్.. ఓ నరహంతకుడు. యరపతినేని ఇల్లు కాసుకు ఫ్రీగా ఇస్తా.. దమ్ముంటే తీసుకో. నాకు అక్రమంగా సంపాదించాల్సిన అవసరం లేదు. అవినీతి సొమ్ముతో నరసరావుపేట, గచ్చిబౌలిలో అక్రమంగా నిర్మాణాలు చేశారు. పేదల ఉసురు ఈ కాసుకు తగులుతుంది.’’ అని యరపతినేని హెచ్చరించారు

Updated Date - 2023-08-09T16:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising