ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Babu Rao: సమస్యలపై ప్రశ్నిస్తే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు

ABN, First Publish Date - 2023-12-02T21:48:23+05:30

సీపీఎం ( CPM ) నేతలపై వైసీపీ నేతలు ( YCP Leaders ) అక్రమ కేసులు పెట్టారని.. సమస్యలపై ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని సీపీఎం నేత బాబురావు ( Babu Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ: సీపీఎం ( CPM ) నేతలపై వైసీపీ నేతలు ( YCP Leaders ) అక్రమ కేసులు పెట్టారని.. సమస్యలపై ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని సీపీఎం నేత బాబురావు ( Babu Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు ఆయన అజిత్‌సింగ్‌నగర్ డిస్నీల్యాండ్ వద్ద ఉన్న శ్మశాన వాటికలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం బాబూరావు మాట్లాడుతూ... వైసీపీ పాలనలో గౌరవంగా అంత్యక్రియలకు అవకాశం లేని దుస్థితి ఉందన్నారు. శ్మశానవాటికల అభివృద్ధిని నగరపాలక సంస్థ పాలకపక్షం గాలికి వదిలేసిందన్నారు. హిందూ శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. గతంలో శ్మశాన వాటిక  అభివృద్ధి కోసం సీపీఎం ఆందోళన చేయడంతో ఈ పనులను ఎట్టకేలకు ప్రారంభించారని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత పనులను మళ్లీ నిలిపి వేశారన్నారు. తక్షణమే శ్మశాన వాటిక పనులు పునః ప్రారంభించకపోతే మళ్లీ ఆందోళన చేస్తామని సీపీఎం నేత బాబురావు హెచ్చరించారు.

Updated Date - 2023-12-02T21:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising