ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Buddha Venkanna : న్యాయమూర్తులను ధూషించారన్న అభియోగంపై బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు

ABN, First Publish Date - 2023-11-03T15:49:46+05:30

న్యాయమూర్తులను ధూషించారన్న అభియోగంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ( Buddha Venkanna ) కు సీఐడీ ( CID ) అధికారులు నోటీసులు అందించారు.

అమరావతి: న్యాయమూర్తులను ధూషించారన్న అభియోగంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ( Buddha Venkanna ) కు సీఐడీ ( CID ) అధికారులు నోటీసులు అందించారు. హైదరాబాద్‌లో ఆరోగ్య పరీక్షల కోసం ఉన్న బుద్దా వెంకన్నకు హైదరాబాద్ వెళ్లి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు ఇస్తున్నట్టు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంపై బుద్దా వెంకన్న వెంటనే తగిన వివరణ ఇవ్వాలని సీఐడీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - 2023-11-03T15:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising