TDP: ‘చంద్రబాబు సపోర్ట్‌తో తిరగబడతాం’
ABN, First Publish Date - 2023-04-09T15:51:04+05:30
వైసీపీ (YCP)లో ఉన్న ఆర్య వైశ్యుల ఆటలు ఇక సాగవని జిల్లా టీడీపీ (TDP) అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు (Somisetty Venkateswarlu) అన్నారు.
కర్నూలు: వైసీపీ (YCP)లో ఉన్న ఆర్య వైశ్యుల ఆటలు ఇక సాగవని జిల్లా టీడీపీ (TDP) అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు (Somisetty Venkateswarlu) అన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యులపై ఎంతో మందిపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని ఆరోపించారు. వెల్లంపల్లి (Velampalli) ఓ దుర్మార్గుడని విమర్శించారు. ఆర్యవైశ్యులను ఎవరు టచ్ చేసినా చంద్రబాబు (Chandrababu) సపోర్ట్‌తో తిరగబడతామన్నారు. ఆర్యవైశ్యులకు డబ్బు ఆస్తులు ఉన్నాయి.. కానీ ధైర్యం తక్కువన్నారు. వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు చంద్రబాబు టికెట్‌లు ఇవ్వారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీజీ భరత్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో రెండు ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేస్తానన్నారు.
Updated Date - 2023-04-09T15:51:26+05:30 IST