ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: శ్రీశైలం బోర్డు మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు

ABN, First Publish Date - 2023-12-12T21:03:49+05:30

శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశం ( Srisailam Board Meeting ) మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 30 ప్రతిపాదనలు 28 అంశాలను ఆమోదించారు.

నంద్యాల: శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశం ( Srisailam Board Meeting ) మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 30 ప్రతిపాదనలు 28 అంశాలను ఆమోదించారు. భక్తుల వసతి సౌకర్యార్థం 200 గదుల వసతి నిర్మాణనికి 52 కోట్ల అంచానాతో బోర్డు ఆమోదించింది. క్షేత్రపరిధిలో ట్రాఫిక్ నియంత్రణకి టోలేగేట్, నందిసర్కిల్ ప్రీకాస్ట్ సెంటర్ డివైడర్లుకు 38.50 లక్షలు ఆమోదించింది. రాజుల సత్రం నుంచి సిద్ధరామప్ప కొలను వరకు కొండలోయకు బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన చేసింది. మల్లికార్జునసదన్ నుంచి టోల్ గేట్ వరకు టోల్ గేట్ నుంచి రామయ్య టర్నింగ్ వరకు ఫ్లై ఓవరు బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నది. రాబోవు శివరాత్రి, ఉగాది మహోత్సవాలను సివిల్, ఎలక్ట్రికల్, 82 పనులకు 10 కోట్ల 54 లక్షలకు బోర్డు ఆమోదించింది.

Updated Date - 2023-12-12T21:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising