ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Botsa Satyanarayana: చంద్రబాబు భద్రత ప్రభుత్వ బాధ్యత

ABN, First Publish Date - 2023-09-19T13:04:07+05:30

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత ప్రభుత్వం బాధ్యత అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

విజయనగరం: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) భద్రత ప్రభుత్వం బాధ్యత అని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa satyanarayana) స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భద్రత విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అడగాలన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేస్తే కేంద్రానికి‌ కాదు ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ అరెస్టు రాత్రికి రాత్రే జరగలేదని తెలిపారు. అనేక దర్యాఫ్తు సంస్థలు దర్యాప్తు చేసిన తరువాత అవినీతి జరిగినట్టు తేలిందని వెల్లడించారు. కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన మహిళా రిజర్వేషన్ బిల్లును అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయని అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ ప్రభుత్వం యాభై శాతం ఇప్పటికే అమలు చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-19T13:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising