ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు

ABN, Publish Date - Dec 25 , 2023 | 09:40 PM

జిల్లాలోని రేగిడి మండలం బూరాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఏ.వి.పురం, చాటయ్యవలస గ్రామస్తులుగా గుర్తించారు.

ఉమ్మడి శ్రీకాకుళం: జిల్లాలోని రేగిడి మండలం బూరాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఏ.వి.పురం, చాటయ్యవలస గ్రామస్తులుగా గుర్తించారు. వీరంతా జ్యుట్ ఫ్యాక్టరీలో పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Dec 25 , 2023 | 09:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising