ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Highcourt: చంద్రబాబు స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

ABN, First Publish Date - 2023-10-30T11:53:17+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేస్‌లో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) స్కిల్ కేస్‌లో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో (AP High Court) విచారణ ప్రారంభమైంది. వెకేషన్ బెంచ్‌లో న్యాయమూర్తి నాట్ బిఫోర్ మి అనటంతో ఈరోజు రెగ్యులర్ బెంచ్‌లో విచారణకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ లిస్ట్ అయింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని బాబు తరుపు న్యాయవాదులు అడుగుతున్నారు. హెల్త్ రిపోర్ట్‌లను అటాచ్ చేస్తూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Updated Date - 2023-10-30T12:08:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising