ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: పండగపూటా పచ్చడి మెతుకులేనా?.. ఏపీ ఉద్యోగులకు జీతాలపై అచ్చెన్న వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-05T12:25:33+05:30

గురుపూజోత్సవం రోజున కూడా పండితులకు జీతాలు వేయకుండా పండగ పూట కూడా పచ్చడి మెతుకులేనా? అంటూ వైసీపీ సర్కార్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: గురుపూజోత్సవం రోజున కూడా పండితులకు జీతాలు వేయకుండా పండగ పూట కూడా పచ్చడి మెతుకులేనా? అంటూ వైసీపీ సర్కార్‌పై (YCP Government) ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులచే మద్యాన్ని అమ్మించిన నీచ చరిత్ర జగన్ రెడ్డిది అంటూ మండిపడ్డారు. సీపీయస్ ఉద్యమం చేశారని గురువులపై లాఠీ చార్జ్ చేయించారని, బైడోవర్ కేసులు, బాండ్లు వంటివి పెట్టారన్నారు. ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీని ఒక్క డీఎస్సీ నెరవేర్చలేదని విమర్శించారు. ఉపాధ్యాయ పోస్టులు పెంచమని రూ.1,882 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నారన్నారు. బైజూస్, సీబీఎస్‌ఈ, టోఫెల్ అంటూ ముందస్తు చర్యలు లేకుండా అమలు చేస్తూ పాఠశాల విద్యను ప్రయోగశాలగా మార్చేశారని అచ్చెన్నాయుడు విరుచుపడ్డారు.

Updated Date - 2023-09-05T12:25:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising