ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: రుషికొండ విధ్వంసంపై విచారణ కోసం కమిటీని నియమించిన కేంద్రం

ABN, First Publish Date - 2023-11-29T16:12:08+05:30

రుషికొండ ( Rushikonda ) లో జరిగిన విధ్వంసం, అక్రమాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ( Central Govt ) కమిటీని నియమించింది. నిపుణుడు గౌరప్పన్ ఆధ్వర్యంలో మొత్తం 5 గురు సభ్యులతో కమిటీని నియమించింది. సభ్యులుగా కోస్టల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధిని నియమించింది.

విశాఖపట్నం: రుషికొండ ( Rushikonda ) లో జరిగిన విధ్వంసం, అక్రమాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ( Central Govt ) కమిటీని నియమించింది. నిపుణుడు గౌరప్పన్ ఆధ్వర్యంలో మొత్తం 5 గురు సభ్యులతో కమిటీని నియమించింది. సభ్యులుగా కోస్టల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధిని నియమించింది. ఈ అధికారుల బృందం రుషికొండను సందర్శించి నష్టం అంచనా వేయాలని కేంద్రం ఆదేశించింది.. రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లి అంచనా వేయాలని ఆదేశించింది. కమిటీకి నెలకోజుల కాల పరిమితి విధించింది. హైకోర్ట్‌లో బుధవారం రుషికొండపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ ఉత్తర్వులను పేర్కొంది.

Updated Date - 2023-11-29T16:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising