ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: జగన్ పాలనలో గిరిజనులపై దాడులు పెరిగాయి

ABN, First Publish Date - 2023-08-31T18:11:42+05:30

గిరిజనులను జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యం చేసింది. ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లిస్తున్నారు. వైసీపీ పాలనలో ఎస్టీలపై దాడులు పెరిగాయి. ఎస్టీల భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు.

ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కొయ్యలగూడెంలో గిరిజనులతో లోకేశ్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మండిపడ్డారు. ‘‘గిరిజనులను జగన్‌ సర్కార్‌ (Jagan Government) నిర్లక్ష్యం చేసింది. ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లిస్తున్నారు. వైసీపీ పాలనలో ఎస్టీలపై దాడులు పెరిగాయి. ఎస్టీల భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. ఎస్టీలకు రాజకీయంగా మెరుగైన అవకాశాలు కల్పించాలి. ప్రత్యేక ప్రణాళికతో ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. రోడ్ల అనుసంధానం, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. తండాలకు రహదారులు ఏర్పాటు చేస్తాం.’’ అని నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-08-31T18:11:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising