Gold and Silver Price : బంగారం, వెండి కొంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..
ABN , First Publish Date - 2023-07-12T09:06:23+05:30 IST
బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇవాళ కూడా గుడ్ న్యూస్ మోసుకొచ్చేశాం. దాదాపు వారం రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం, వెండి ధరలు నేడు కూడా స్థిరంగా ఉన్నాయి.
Gold and Silver Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇవాళ కూడా గుడ్ న్యూస్ మోసుకొచ్చేశాం. దాదాపు వారం రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం, వెండి ధరలు నేడు కూడా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో మార్పులు లేవు.. చేర్పులు లేవు. స్థిరంగా ఉంటూ వస్తోంది బంగారం. తగ్గకున్నా పర్వాలేదు కానీ పెరిగితే కొనుగోలుదారులకు కష్టమై పోతుంది. నేడు బంగారం, వెండి కొనాలనుకుంటున్నవారు మీ ప్రాంతంలో రేటు ఎంత ఉందో చూసి తెలుసుకోండి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410గా ఉంది. ఇక వెండి కిలో ధర వచ్చేసి రూ.73,400. ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,820.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,800
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,560
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,100
విజయవాడలో కిలో వెండి ధర రూ.77,100
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.77,100
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,800
కేరళలో కిలో వెండి ధర రూ.76,800
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,750
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,400
ముంబైలో కిలో వెండి ధర రూ.73,400
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,400