Gold and Silver Price : నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , First Publish Date - 2023-07-21T09:25:30+05:30 IST

నిన్న బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా రూ.550 పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా అక్కడే ఉండిపోయింది. ఇటీవలి కాలంలో ఆ స్థాయిలో బంగారం ధర పెరిగింది లేదు. అయితే నేడు కూడా అలాగే పెరుగుతుందేమోనని అంతా భయపడ్డారు కానీ స్థిరంగా ఉండటం ఒకరకంగా సంతోషించాల్సిన విషయమే.

Gold and Silver Price : నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Price : నిన్న బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా రూ.550 పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా అక్కడే ఉండిపోయింది. ఇటీవలి కాలంలో ఆ స్థాయిలో బంగారం ధర పెరిగింది లేదు. అయితే నేడు కూడా అలాగే పెరుగుతుందేమోనని అంతా భయపడ్డారు కానీ స్థిరంగా ఉండటం ఒకరకంగా సంతోషించాల్సిన విషయమే. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా నేడు స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.78,400గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,200

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,750

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,900

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.82,400

విజయవాడలో కిలో వెండి ధర రూ.82,400

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.82,400

చెన్నైలో కిలో వెండి ధర రూ.82,400

కేరళలో కిలో వెండి ధర రూ.82,400

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.78,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,400

ముంబైలో కిలో వెండి ధర రూ.78,400

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,400

Updated Date - 2023-07-21T09:25:30+05:30 IST