Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2023-08-08T10:28:14+05:30 IST

బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో బంగారం ధర పెరిగిందైతే పెద్దగా లేదు. తగ్గింది కూడా లేదు కానీ పెరగడం లేదు కాబట్టి సంతోషించాల్సిన విషయం. ఇక ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. కనీసం పరిగణలోకి సైతం తీసుకోవాల్సిన అవసరం లేనంతగా తగ్గాయి.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో బంగారం ధర పెరిగిందైతే పెద్దగా లేదు. తగ్గింది కూడా లేదు కానీ పెరగడం లేదు కాబట్టి సంతోషించాల్సిన విషయం. ఇక ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. కనీసం పరిగణలోకి సైతం తీసుకోవాల్సిన అవసరం లేనంతగా తగ్గాయి. నేడు బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 తగ్గగా.. వెండి ధర కిలోపై రూ.100 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.60,060కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.75,000కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,210

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,300

విజయవాడలో కిలో వెండి ధర రూ.78,300

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78,300

చెన్నైలో కిలో వెండి ధర రూ.78,300

కేరళలో కిలో వెండి ధర రూ.రూ.78,300

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.74,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,000

ముంబైలో కిలో వెండి ధర రూ.75,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,000

Updated Date - 2023-08-08T10:28:24+05:30 IST