Gold and Silver Price : గత రెండు రోజుల్లో తగ్గిన మొత్తం కంటే ఎక్కువ తగ్గిన బంగారం ధర..
ABN , First Publish Date - 2023-08-10T10:19:55+05:30 IST
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మొన్న, నిన్న ఎంత తగ్గిందో దాని కంటే ఎక్కువగా నేడు తగ్గింది. గత రెండు రోజులు కలిపినా కూడా రూ.220 మాత్రమే తగ్గగా.. నేడు తులం బంగారంపై రూ.280 మేర తగ్గింది.
Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మొన్న, నిన్న ఎంత తగ్గిందో దాని కంటే ఎక్కువగా నేడు తగ్గింది. గత రెండు రోజులు కలిపినా కూడా రూ.220 మాత్రమే తగ్గగా.. నేడు తులం బంగారంపై రూ.280 మేర తగ్గింది. ఇక వెండి విషయానికి వస్తే నేడు స్థిరంగానే ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.250 తగ్గి రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.280 తగ్గి రూ.59,670కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.73,500కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,330
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,700
విజయవాడలో కిలో వెండి ధర రూ.76,700
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,700
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,700
కేరళలో కిలో వెండి ధర రూ.76,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,500
ముంబైలో కిలో వెండి ధర రూ.73,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500