ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Metro train: లక్షకు పైగా జీతంతో మెట్రోలో పోస్టులు.. అర్హత ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-03-31T11:59:15+05:30

బెంగళూరు (Bangalore)లోని మెట్రో రైల్‌ (Metro Rail) కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Metro train
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు (Bangalore)లోని మెట్రో రైల్‌ (Metro Rail) కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌.

విభాగాలు: సిగ్నలింగ్‌ రోలింగ్‌ స్టాక్‌, టెలికమ్యూనికేషన్‌, ట్రాక్షన్‌, ఈసీఎస్‌, డిపో మెషినరీ, ఆపరేషన్‌ సేఫ్టీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 40-55 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు:

1. డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌: నెలకు రూ.1.4 లక్షలు

2. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌: నెలకు రూ.85,000

3. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌: నెలకు రూ.65,000

4. అసిస్టెంట్‌ ఇంజనీర్‌: నెలకు రూ.50,000

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 17

వెబ్‌సైట్‌: https://english.bmrc.co.in/#/career

Updated Date - 2023-03-31T12:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising