25 వేల జీతంతో హైదరాబాద్ ఈసీఐఎల్లో పోస్టులు
ABN, First Publish Date - 2023-04-06T12:11:08+05:30
హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)...కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)...కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టులు: టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్
మొత్తం ఖాళీలు: 29
విభాగాలు: ఈసీఈ/ఈటీసీ/ఎలక్ట్రానిక్స్/సీఎస్ఈ/ఐటీ తదితరాలు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఎంపీసీ/డిప్లొమా ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి
జీతభత్యాలు:
1. టెక్నికల్ ఆఫీసర్: నెలకు రూ.25,000
2. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్: నెలకు రూ.24,500
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 6, 7
ఇంటర్వ్యూ వేదిక: సీఎల్డీసీ, నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్, టీఐఎఫ్ఆర్ రోడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్- 500062
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 - మధ్యాహ్నం 12 వరకు
వెబ్సైట్: https://www.ecil.co.in/jobs.html
Updated Date - 2023-04-06T12:11:08+05:30 IST