ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Azam Khan: ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఎస్పీ నేత ఆజంఖాన్‌ నిర్దోషి: యూపీ స్పెషల్ కోర్టు

ABN, First Publish Date - 2023-05-24T15:35:12+05:30

2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌(ను ఉత్తరప్రదేశ్ కోర్టుబుధవారం నిర్దోషిగా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసు(Hate Speech Case)లో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌(Samajwadi Party Leader Azam Khan)ను ఉత్తరప్రదేశ్ కోర్టు(Uttar Pradesh Court)బుధవారం నిర్దోషి(Acquitted)గా ప్రకటించింది. గత ఏడాది సమాజ్‌వాదీ నాయకుడిని ద్వేషపూరిత ప్రసంగంలో దోషిగా నిర్ధారించిన కింది కోర్టు తీర్పును రాంపూర్ కోర్టు(Rampur Court) తోసిపుచ్చింది. 2017లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి నమోదైన అవినీతి(Corruption), దొంగతనం(Theft) నుంచి భూకబ్జా(Land Grab)నేరారోపణల వరకు సమాజ్‌వాదీ నేత ఆజాంఖాన్‌పై 87 కేసులు ఉన్నాయి.

Updated Date - 2023-05-24T15:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising