ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: బండారు దత్తాత్రేయ మనవరాలిని మెచ్చుకున్న ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2023-12-10T23:12:28+05:30

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ( andaru Dattatreya ) మనవరాలు జశోధర ( Jasodhara ) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) పై పద్య గానం చేశారు. జశోధర ప్రధానమంత్రి మోదీని ప్రశంసిస్తూ పాడిన ఒక పద్యం వీడియోను బండారు దత్తాత్రేయ తన ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు.

హైదరాబాద్: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ( andaru Dattatreya ) మనవరాలు జశోధర ( Jasodhara ) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) పై పద్య గానం చేశారు. జశోధర ప్రధానమంత్రి మోదీని ప్రశంసిస్తూ పాడిన ఒక పద్యం వీడియోను బండారు దత్తాత్రేయ తన ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ వీడియోని చూసి జశోధరకి అభినందనలు తెలిపారు. ఈ వీడియోపై ప్రధాని మోదీ ప్రతిస్పందిస్తూ.. “సృజనాత్మకం మరియు ఆరాధనీయమైనది. ఆమె మాటలు కూడా గొప్ప శక్తికి మూలం.” అని తన X ఖాతా ద్వారా పీఎం మోదీ సమాధానమిచ్చారు. మోదీ అభినందనలు చెప్పడంతో చిన్నారి, తన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-12-10T23:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising