ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

trains canceled: నేడు, 24న సూళ్లూరుపేట - నెల్లూరు మెమో రైళ్ల రద్దు

ABN, First Publish Date - 2023-10-21T07:25:25+05:30

చెన్నై సెంట్రల్‌-గూడూరు(Chennai Central-Gooduru) సెక్షన్ల మధ్య జరుగుతున్న మరమ్మతుల కారణంగా

పెరంబూర్‌(చెన్నై): చెన్నై సెంట్రల్‌-గూడూరు(Chennai Central-Gooduru) సెక్షన్ల మధ్య జరుగుతున్న మరమ్మతుల కారణంగా శనివారం, ఈ నెల 24వ తేది చెన్నై మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ - సూళ్లూరుపేట - నెల్లూరు మెమో రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

- చెన్నై మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ నుంచి ఉదయం 5.20, 7.45 గంటలకు సూళ్లూరుపేట(Sullurupet) వెళ్లే రైళ్ల రద్దు. అలాగే, సూళ్లూరుపేట నుంచి మధ్యాహ్నం 12.35, సాయంత్రం 6.40 గంటలకు చెన్నై మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌కు వెళ్లే రైళ్ల రద్దు.

- సూళ్లూరుపేట నుంచి ఉదయం 7.55, 10.00 గంటలకు నెల్లూరు(Nellore) వెళ్లే రైళ్ల రద్దు. అలాగే, నెల్లూరు నుంచి ఉదయం 10.20, సాయంత్రం 4.15 గంటలకు సూళ్లూరుపేట వెళ్లే రైళ్లు రద్దు.

Updated Date - 2023-10-21T07:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising