ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vande Bharat train: రెండు రాజధానుల మధ్య ‘వందేభారత్‌’ రైలు

ABN, First Publish Date - 2023-11-21T11:08:50+05:30

బెంగళూరు - చెన్నై(Bangalore - Chennai) నగరాల మధ్య మరో వందేభారత్‌ రైలు సోమవారం ప్రారంభమయింది.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు - చెన్నై(Bangalore - Chennai) నగరాల మధ్య మరో వందేభారత్‌ రైలు సోమవారం ప్రారంభమయింది. సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్‌ (ఎస్‌ఎంటీ) నుంచి చెన్నై సెంట్రల్‌(Chennai Central) వరకు ఈ రైలు ప్రయాణించింది. ఎస్‌ఎంవీటీ నుంచి సాయంత్రం 5.15 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10 గంటలకు చెన్నై సెంట్రల్‌కు చేరుకుంది. 8 బోగీలతో ఈ ప్రత్యేక రైలును రాత్రివేళల్లో ప్రయాణించే వారికోసం ఉద్దేశించారు. తిరిగి చెన్నైసెంట్రల్‌ నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు ఎస్‌ఎంవీటీ స్టేషన్‌కు చేరుకుంటుందని రైల్వేశాఖ ప్రకటించింది.

Updated Date - 2023-11-21T11:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising