Period pain: ఆ నొప్పి రాకుండా...

ABN , First Publish Date - 2023-08-01T03:02:27+05:30 IST

నెలసరి నొప్పి అదుపు గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ రుజుత దివేకర్‌ కొన్ని సలహాలు, సూచనలను అందిస్తోంది. అవేంటంటే.....

Period pain: ఆ నొప్పి రాకుండా...

పీరియడ్‌ పెయిన్‌

నెలసరి నొప్పి అదుపు గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ రుజుత దివేకర్‌ కొన్ని సలహాలు, సూచనలను అందిస్తోంది. అవేంటంటే.....

నెలసరికి వారం ముందు నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడంతో రోజును మొదలు పెట్టాలి.

ప్రతి రెండు రోజులకోసారి మొలకెత్తిన పెసలు ఉడకబెట్టి మధ్యాహ్న భోజనంలో తినాలి.

వారానికి రెండు సార్లు ఉడకబెట్టిన చిలగడ దుంపలు తినాలి.

వారంలో 150 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి.

నెలసరి సమయంలో సుప్తబద్ధకోణాసనాన్ని సాధన చేయాలి.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-08-01T03:02:27+05:30 IST